PLD: పిడుగురాళ్ల మండలం జానపాడులో రెండు రోజుల మండల స్థాయి శిక్షణ కార్యక్రమం MAO ఎం. సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. VAAS, VHAS సిబ్బందికి PMDS మోడల్స్, పంటల ఆదాయాలు, ద్రవ జీవామృతం తయారీపై అవగాహన కల్పించారు. ఎల్నీనో ప్రభావం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరించారు. ఈ కార్యక్రమంలో FMT హసీనా, ఎం.టీ. బాజీ బాబు తదితరులు పాల్గొన్నారు.