భారత్ – కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక ప్రవాహాల కోసం ఫైనాన్సియల్ ఫోరం ప్రారంభించామని తెలిపారు. వ్యాపార సహకారానికి ఊతం ఇచ్చేందుకు పారిశ్రామిక సహకార కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.