NGKL: సమగ్ర శిక్షా ఏవో మధుసూదన్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో, జిల్లా డీఈవో రమేశ్ కుమార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఎంఈవో డి. కురుమయ్యకు సమగ్ర శిక్షా ఇంఛార్జ్ ఫైనాన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కురుమయ్య డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పనుల్లో అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.