కృష్ణా: పెడనలో వైసీపీ మహిళా విభాగం జోన్-3 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తిరువూరు నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు పురిటిపాటి సుధారాణి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు, బాలికలకు రక్షణ కరువు అవ్వటం భాధాకరమని ఆమె తెలిపారు.
Tags :