HYD: వయసుకు సంబంధం లేకుండా ప్రస్తుతం డయాబెటిస్ వస్తోందని ఉప్పల్ PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్య తెలిపారు. బరువు తగ్గడం, తరచూ మూత్రం రావడం, కళ్లు మసకబారటం, పాదాలకు స్పర్శ ఉండకపోవటం, దెబ్బ తగిలితే నొప్పి లేకపోవడం, కాళ్లు నలుపుగా మారడం, తిమ్మిర్లు ఎక్కడం, వేళ్లు వంకరగా ఉండటం, అల్సర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.