SRPT: అనంతగిరి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వ్యవసాయ పనులు వేగంగా యంత్రికరణ వైపు మారుతున్నాయి. నాట్లు వేయడం, కోత కోయడం నుంచి గడ్డి కట్టే యంత్రాల వరకు అన్నీ వినియోగంలోకి వచ్చాయి. దీంతో కూలీ పనులు గణనీయంగా తగ్గి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు పనుల నిమిత్తం వలస వెళుతున్నారు.