WNP: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించాలని సర్పంచి నాగలక్ష్మి కోరారు. శుక్రవారం పానగల్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమ గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం పరిసర గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.