TG: HYDలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. తెలంగాణ ఏర్పాటును MP తేజస్వి సూర్య అవమానిస్తుంటే రాష్ట్ర BJP MPలు మౌనంగా ఉండటాన్ని నిరసిస్తూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తారు?’ అంటూ BJP MPల ఫొటోలతో కాంగ్రెస్ నేతలు నిలదీశారు. తేజస్వీ వ్యాఖ్యలపై BJP నేతల మౌనాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.