WGL: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా మీడియా కన్వీనర్‌గా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన వేణువంక యుగేందర్‌ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.