PDPL: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్ హెచ్చరించారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురిని బుధవారం కోర్టులో హాజరు పరిచినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్ తెలిపారు. 2వ సారి పట్టుబడిన వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ వెంకటేశ్ తీర్పునిచ్చాన్నారు.