అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘వృషకర్మ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 85 శాతం పూర్తయినట్లు చైతూ వెల్లడించాడు. అయితే మే చివరికి షూటింగ్ ముగించి, అక్టోబర్ 2026 (దసరా) కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.