MBNR: పాలమూరు యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగ విద్యార్థి అమ్తుల్ ఫాతిర్ పర్హిన్ పీహెచ్డీ సాధించారు. ప్రొఫెసర్ మనోజ పర్యవేక్షణలో ‘తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో హై స్కూల్ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ మీడియం ముస్లిం మైనారిటీ విద్యార్థుల సమస్యలు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను పియూ డాక్టరేట్ ప్రదానం చేసింది.