HYD: భువనగిరి నయీం ప్రధాన అనుచరుడు పులిమేటి శ్రీహరి మృతి చెందాడు. సైదాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీహరి 2017లో పోలీసుల ఎదుట లొంగిపోయి, తరువాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. పలు హత్యలు, భూదందాలు, సెటిల్మెంట్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.