ADB: జిల్లా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం పట్టణంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.