ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హోంగార్డ్ సిబ్బందికి ఆర్థిక సహాయ చెక్కులు అందజేశారు. విధి నిర్వహణలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన భీమవరం యూనిట్ హోంగార్డ్ కుటుంబానికి రూ. 5,23,270, పదవీ విరమణ చేసిన ఏలూరు యూనిట్ మహిళా హోంగార్డ్కు రూ. 5,16,170 ఆర్థిక సహాయం అందజేశారు.