HYD: GHMC, RR, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఎస్టీ జనాభా జనాభా అత్యల్పంగా ఉన్నట్లు SEEP సర్వే తెలిపింది. వీరి జనాభా 3.57 లక్షలు మాత్రమే ఉందని, బీసీల జనాభా మాత్రం సగానికి పైగా ఉన్నట్లుగా పేర్కొంది. పబ్లిక్ డొమైన్లో ఉంచిన నివేదిక సంబంధించి, గరిష్టంగా బీసీలు ఉన్న హైదరాబాద్ నగరంలో రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.