TG: జీవన్ రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణకు ఎంతో బలాన్నిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణను అవమానించిన తేజస్వీసూర్యను కిషన్ రెడ్డి సమర్థించారని తెలిపారు. అమరుల త్యాగాలను కించపరుస్తూ.. తెలంగాణపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో ఎందుకు లింక్ చేశారని ప్రశ్నించారు.