ASR: చాపరాయిలో SASA కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ త్రివేణి, రేంజర్ కోటేశ్వరరావు నీటి వనరుల సంరక్షణపై అవగాహన కల్పించారు. నీటి మడుగులు, చెరువుల వద్ద శుభ్రత పాటించాలని సూచించారు. సింగిల్- యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని కోరారు. జలపాతాల్లో మునిగిపోవడం వంటి ప్రమాదాల నివారణపై జాగ్రత్తలు వివరించారు.