KMM: రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం, సాగు సూచనలు అందించేందుకు రూపొందించిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. (AI) సాంకేతికతతో వాట్సాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందన్నారు. తొలి దశలో 17 జిల్లాలలోని 304 మండలాలకు చెందిన 15 లక్షల మంది రైతులకు ఈ సేవలు అందుతాయని ఆయన వివరించారు.