MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన చదల ధర్మయ్య వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో కన్నుమూశారు. మృతుడి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.