AP: కేసులకు, బెదిరింపులకు తాను భయపడనని మాజీమంత్రి విడదల రజిని అన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీని గాలికి వదిలేశారని, జగన్ తెచ్చిన మెడికిల్ కాలేజీని అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని అటకెక్కించారని దుయ్యబట్టారు. చంద్రబాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యమని పేర్కొన్నారు.
Tags :