JGL: బాసర ట్రిపుల్ ఐటీ సీట్ల సాధనలో జగిత్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 126 మంది విద్యార్థులు సీట్లు సాధించి జిల్లాను రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపారు. కాగా, 312 సీట్లతో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. కేవలం ఇద్దరు విద్యార్థులతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యంత తక్కువ సీట్లు పొందారు.