TG: HYDలోని ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టిక్కెట్ల దందా కొనసాగుతూ ఉంది. ఇవాళ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో SRH vs CSK మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ టిక్కెట్ల దందాను కొంతమంది నడుపుతున్నారు. రూ.2800 టికెట్‌ను రూ.6500కు అమ్ముతున్నారు.