WGL: నగరంలో ఓ సిటీలో బీజేపీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, భూకబ్జాలు, అవినీతి పెరిగిపోయాయని, హైడ్రా పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.