NLG: మిర్యాలగూడలోని కొత్త నందికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఆదివారం BRSలో చేరాయి. గ్రామ BRS అధ్యక్షుడు మల్లికార్జున, మధు రాథోడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి వారందరూ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.