PDPL: ప్రమాద బాధితులను సంఘటన జరిగిన గంటలోపు గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చే వ్యక్తులకు రూ. 2,5000 ప్రోత్సాహకం అందిస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేస్తే బాధితుడికి చికిత్స కోసం రూ. లక్షన్నర వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది వెల్లడించారు.