WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని ప్రాచీన గడిని ‘బలగం’ డైరెక్టర్ వేణు శుక్రవారం సందర్శించారు. ఆయన నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్ర షూటింగ్ కోసం గడి, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వచ్చే నెలలో ఎల్లమ్మ చిత్రం కోసం ఇక్కడ షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్శనలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.