NGKL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 16న నిర్వహించే మండల స్థాయి సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మండల స్థాయి అధికారులు అందరూ ఈ గ్రామ సభలలో పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.