GDWL: కేటిదొడ్డి మండలం కొండాపురంలో శ్రీమారెమ్మ అవ్వ దేవర ఉత్సవాల సందర్భంగా కొండాపురం యూత్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం జరిగిన ఫైనల్లో RRR జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు ట్రోఫీతో పాటు రూ.15,116 నగదు, రన్నరప్ జట్టుకు రూ.10,116 నగదు, బహుమతులు అందజేశారు.