BHPL: జిల్లా కేంద్రంలో MLA గండ్ర సత్యనారాయణ రావుకు ఇవాళ CPI(ML) కార్యదర్శి మారేపల్లి మల్లేష్ వినతి పత్రం అందజేశారు. టేకుమట్ల మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం భూపాలపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని, చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఐసిడిఎస్ ఆఫీసును తిరిగి అక్కడికే తరలించాలని విజ్ఞప్తి చేశారు. MLA గండ్ర సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.