MHBD: ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు సరస్వతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో MEO లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులకు అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.