WGL: కేంద్ర క్యాబినెట్ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు 21కి, 2 పార్లమెంట్ స్థానాలు 3కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పులతో 6 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి వస్తుందని సమాచారం.