WGL: ర్యాగింగ్‌ను ప్రోత్సహించినా, పాల్పడ్డా శిక్ష తప్పదని ర్యాగింగ్ నిరోధక కమిటీ సభ్యురాలు డా. అనితా రెడ్డి శుక్రవారం హెచ్చరించారు. విద్యార్థులు ర్యాగింగ్‌తో తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని సూచించారు. తల్లిదండ్రులు, కళాశాలలు విద్యార్థుల ప్రవర్తనపై నిఘా ఉంచాలని కోరారు. ఇటీవల కేఎంసీలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.