BHNG: రాయగిరి శ్రీదుర్గామాత వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవానికి ఆహ్వానించారు. మంగళవారం, బుధవారం జరిగే దుర్గమ్మ పండుగకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కల్పించాలని తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఇందులో కౌన్సిలర్లు, నిర్వాహకులు ఉన్నారు.