SDPT: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న మైనారిటీ నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని నాగరాజమ్మ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tomcom .resume@gamil.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. లేదా తమ బయో డేటా, సీవీని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం రూమ్ నం.27లో ఇవ్వాలని తెలిపారు.