WNP: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదివి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. కష్టపడి చదివి భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థులు సాధించిన విజయాలు ఇతరులను ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.