MDK: తూప్రాన్‌లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వికాస్ వద్ద తనిఖీ చేయగా 208 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు డీటీఎఫ్ సీఐ గోపాల్ తెలిపారు. అధిక విక్రయాలకు అమ్మవలసిందిగా సంఘ నర్సింలు ఇచ్చినట్లు వికాస్ అధికారులకు తెలిపారు. వికాస్, సంఘ నర్సింలు లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం SHO నర్సాపూర్‌కు అప్పగించినట్టు తెలిపారు.