TG: కల్వకుంట్ల కుటుంబం నుంచి కొత్త పార్టీ రాబోతుంది. ఎల్లుండి కొత్త పార్టీని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించనున్నారు. పార్టీ పేరు కోసం ఇప్పటికే కవిత దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఇవాళ జాగృతి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.