AP: కొన్ని దుష్టశక్తులు హిందూధర్మంపై దాడి చేస్తున్నాయని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాష్ అన్నారు. సోషల్ మీడియాలో హిందూదేవుళ్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. హిందూధర్మాన్ని కించపరిస్తే సుప్రీంకోర్డుకు వెళ్తానని హెచ్చరించారు. నటుడు ప్రకాష్‌రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశానని గుర్తు చేశారు. శ్రీశైలంలో అన్యమతస్తులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.