కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 2026 ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ exams.nta.nic.in/cuet-pgలో చూసుకోవచ్చు. సవరించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగానే ఈ ఫలితాలను ప్రకటిస్తున్నారు.