MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం యార్డు బంద్, మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ 4 రోజులు మార్కెట్కు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు.