WGL: రాయపర్తి మండలంలోని సూర్య తండాలో హనుమాన్ స్వాములతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకై పోరాడుతూనే ఉంటామని ఎర్రబెల్లి చెప్పారు.