సత్యసాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఆయన తగిన విశ్రాంతి తీసుకుని, మరింత శక్తితో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడని, త్వరగా కోలుకుంటారని తెలిపారు.