TPT: తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీగా కొండయ్య నాయుడు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా ఉన్న వెంకటనారాయణ చిత్తూరుకు బదిలీ కావడంతో ఆ స్థానంలో ప్రస్తుతం ట్రాఫిక్ డీఎస్పీగా ఉన్న శ్రీలత బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొండయ్య నాయుడుకు ట్రాఫిక్ సీఐ, ఎస్సైలు, సిబ్బంది బొకే అందించి స్వాగతం పలికారు.