KRNL: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న డివిజనల్ డెవలప్మెంట్ అధికారులను బదిలీ చేస్తూ ఆశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శశి భూషణ్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీచేశారు. వీరందరిని జిల్లా స్వర్ణ, గ్రామం అండ్ స్వర్ణ వార్డు అధికారులుగా నియమించారు. కర్నూలు డ్వామా కార్యాలయంలో ఏపీవోగా పని చేస్తున్న టి. భాస్కర్ నాయుడును కర్నూలు GSWOగా నియమించారు.