JGL: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం మెట్పల్లి MLA క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకీ బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.