VSP: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో మహిళా సాధికారతను చాటిచెప్పే ‘వనిత వేవ్ @100’ వాక్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కాళీమాత ఆలయం వద్దకు విద్యార్థులు ఇప్పటికే భారీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ వీసీ జి.పి.రాజశేఖర్ ప్రారంభించనున్నారు. మహిళా చైతన్యాన్ని ప్రతిబింబించేలా ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగనుందన్నారు.