NLG: దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని కార్మిక జేఏసీ సంఘాలు పాల్గొన్నాయి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ర్యాలీలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి బాధాకరమన్నారు.