నటి ప్రగతి తన కెరీర్ గురించి కీలక విషయాలు పంచుకుంది. ఓ దర్శకుడితో పనిచేసినప్పుడు పడ్డ ఇబ్బందుల వల్ల, తాను నరకం అనుభవించానని తెలిపింది. ఇకపై అతనితో పని చేయనని చెప్పింది. కథ, పాత్ర నచ్చకపోతే ఎంతటి అవకాశాన్నైనా వదులుకుంటానని.. డబ్బు కంటే మంచి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.