‘డెకాయిట్’ హిట్‌తో జోరుమీదున్న అడివి శేష్ గతంలో ఎదురైన ట్రోలింగ్‌పై స్పందించాడు. ‘గూఢచారి 2’ అప్డేట్ ఇస్తూ ‘ఫ్యాన్స్’ అన్న పదం వాడగా.. ‘నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?’ అని నెటిజన్ ఎద్దేవా చేయడం బాధించిందని తెలిపాడు. తాను ప్రేక్షకులను ఉద్దేశించి అన్నానని, తన క్రెడిబిలిటీయే తన బలమని సమాధానం ఇచ్చినట్లు చెప్పాడు.